Current Affairs Telugu Daily

బొజ్జాతారకం అస్తమయం
పౌరహక్కుల నేత, రచయిత, ప్రముఖ న్యాయవాది, దళిత ఉద్యమ నేత, తెలంగాణా ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ బొజ్జాతారకం(77) శుక్రవారం రాత్రి కన్ను ముశారు. నాలుగేళ్లుగా బ్రేయిన్ కేన్సర్‍తో బాధపడుతున్న ఆయన రాత్రి 10.20 గంటలకు హైదరాబాద్ అశోక్‍ నగర్‍లోని తన స్వగృహంలో మృతి చెందారు.
views: 1035

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams