Current Affairs Telugu Daily

65 ఏళ్ల వయస్సులోనూ పింఛను పథకంలో చేరవచ్చు
జాతీయ పింఛను పథకం(ఎన్‌పీఎస్‌)లో చేరేందుకున్న గరిష్ఠ వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచారు. ఇప్పటి వరకూ 60 ఏళ్ల లోపువారే ఈ పథకంలో చేరేందుకు అర్హులు. తాజా నిర్ణయం ప్రకారం 60-65 ఏళ్ల వయస్సు వారు కూడా ఈ పథకంలో చేరి 70 ఏళ్ల వయస్సు వరకూ కొనసాగవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ ట్వీట్‌లో పేర్కొంది.
views: 1065

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams