Current Affairs Telugu Daily

‘అమరరాజా’కు నాణ్యత అవార్డు
 ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో నాణ్యత నియంత్రణ సర్కిల్స్‌పై జరిగిన అంతర్జాతీయ సదస్సులో (ఐసీక్యూసీసీ) అమరరాజా బ్యాటరీస్‌కు ‘బంగారు అవార్డు’లు లభించాయి. నాణ్యత నియంత్రణలో ఉత్తమ విధానాలు అనుసరించిన కంపెనీలకు ఐసీక్యూసీసీ అవార్డులు ఇస్తారు. పనికి సంబంధించిన సమస్యలను గుర్తించి, విశ్లేషించి నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసే కంపెనీల్లో బృందాలకు ఈ అవార్డులు లభిస్తాయి.
views: 1020

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams