Current Affairs Telugu Daily

ఐసిన్ చెరనుంచి విడుదలైన తెలుగు ప్రొఫెసర్లు
14 నెలల కిందట ఐసిస్ ఐసిస్ తీవ్రవాదుల చేతుల్లో బందీలుగా చిక్కుకున్న హైదరాబాద్‍కు చెందిన తెలుగు ప్రొఫెసర్లు చిలువేరు బాలరాం కిషన్, తిరువీదుల గోపికృష్ణ ఎట్టకేలకు విడుదలయ్యారు. 2015 july 29 న ట్రిపోలి సమీపంలో ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. వీరు బందీలుగా ఉన్న స్థావరాలపై అమెరికా సైనికులు దాడి చేసి వీరిని విడిపించారు.
views: 1027

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams