Current Affairs Telugu Daily

పోర్బ్స్ జాబితాలో ప్రియాంక
ప్రఖ్యాత పోర్బ్స్ మేగజీన్ ఈ ఏడాదికి గాను ప్రపంచంలొ అత్యధిక సంపాదన ఉన్న టీవి నటీమనుల జాబితాలలో బాలీవుడ్ నటీ ప్రియాంక చోప్రా స్థానం సంపాదించింది. 15 మంది ఉన్న ఈ జాబితాలో 8వ స్థానం నిలిచిన ప్రియాంక. ఈ ఘనత సాదించిన తొలి భారతీయ నటిగా రికార్డు సృష్టించింది. సం.రానికి 73.72 కోట్లు (11 మిలియన్ డాలర్లు) గతేడాది సంపాదించినట్లు పోర్బ్స్ వెల్లడించింది.
views: 1061



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams