తెలంగాణలోని వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ(ఎన్ఐటీ)లో 2017 అక్టోబర్ 27న టెక్నోజియాన్ వేడుకలు ప్రారంభమయ్యాయి. దాదాపు 47 ఈవెంట్లలో విద్యార్థులు పోటీ పడ్డారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యాసంస్థల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ‘ఆల్కీమియ’ ఇతివృత్తంతో ఈ సారి వేడుకలు జరుగుతున్నాయి. ఈ సారి స్టార్టప్ ఎక్స్పోను కొత్తగా ప్రారంభించారు.
views: 1382