Current Affairs Telugu Daily

తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థులకు డిస్క్‌
సెల్‌ఫోన్లలోనూ ఇంటర్‌ పాఠ్యాంశాలు చదువుకోవడానికి.. వివిధ ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఉపయుక్తంగా ఉండే డిజిటల్‌ స్టడీ కిట్‌ (డిస్క్‌) అందుబాటులోకి వచ్చింది. క్లౌడ్‌ఎడ్జ్‌ అనే సంస్థతో కలిసి తెలంగాణ ఇంటర్‌ బోర్డు దీన్ని రూపొందించింది. తెలంగాణ విద్యార్థుల కోసం తయారు చేసిన డిస్క్‌ పోర్టల్‌, యాప్‌ను ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఎ.అశోక్‌తో కలిసి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి 2017 అక్టోబర్‌ 27న ఆవిష్కరించారు. 
views: 1412

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams