Current Affairs Telugu Daily

‘వికీమీడియా’ సేవల విస్తరణకు ఒప్పందం
తెలంగాణలో తెలుగు, ఉర్దూ భాషల్లో వికీమీడియా సేవలను విస్తరించేందుకు వీలుగా రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ బెంగళూరులోని ఇంటర్‌నెట్‌ సొసైటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ప్రముఖ వికీమీడియన్‌ ప్రణయ్‌రాజ్‌ల సమక్షంలో తెలంగాణ డిజిటల్‌ సంచాలకుడు కొణతం దిలీప్‌, బెంగళూరు ఇంటర్నెట్‌ సొసైటీ ప్రతినిధి పవన్‌ సంతోష్‌లు దీనిపై సంతకాలు చేశారు. 
views: 1495

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams