Current Affairs Telugu Daily

హెచ్‌సీయూ వీసీకి ఐఎన్‌ఎస్‌ఏ ఫెలోషిప్‌ 
ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమీ(INSA) అత్యంత ప్రతిష్టాత్మక ఫెలోషిప్‌నకు హెచ్‌సీయూ(హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం) వైస్‌ ఛాన్స్‌ర్‌ పి.అప్పారావు ఎంపికయ్యారు. పంటను నాశనం చేసే క్రిములు, సూక్ష్మజీవులను తక్కువ ఖర్చుతోనే ఎలా నియంత్రించవచ్చనే విధానంపై ఆయన చేసిన పరిశోధనను ఐఎన్‌ఎస్‌ఏ గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. 
- INSA అధ్యక్షుడు : ఆచార్య అజయ్‌ సూద్‌ 
INSA -Indin National Science Academy

views: 1139

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams