Current Affairs Telugu Daily

కుటుంబ వ్యాపారాల్లో భారత్‌కు 3వ స్థానం 
కుటుంబ వ్యాపారాల్లో విజయవంతమై స్టాక్‌ ఎక్స్చేంజీల్లో నమోదయ్యే స్థాయికి ఎదిగిన సంస్థలు అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ 3వ స్థానంలో నిలిచింది. దేశీయంగా ఇలాంటి సంస్థలు 108 ఉన్నాయని, చైనా (167), అమెరికా (121) మాత్రమే ఈ విషయంలో ముందున్నాయని క్రెడిట్‌ సూయిజ్‌ పరిశోధనా నివేదిక వెల్లడించింది. ‘సీఎస్‌ ఫ్యామిలీ 1000’ శీర్షికన ఈ నివేదికను క్రెడిట్‌ సూయిజ్‌ ప్రచురించింది.
జాబితా ర్యాంక్‌ దేశం
1    చైనా 
2    అమెరికా
4    ఫ్రాన్స్‌
 5    హాంకాంగ్‌  
6    కొరియా  
7    మలేసియా  
8    థాయిలాండ్‌  
9    ఇండొనేసియా  
10    మెక్సికో 

views: 940

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams