Current Affairs Telugu Daily

రాజస్థాన్‌లో ఓబీసీల రిజర్వేషన్లు 26 శాతానికి పెంపు 
విద్యాసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు ప్రస్తుతమున్న 21 శాతం రిజర్వేషన్లను 26 శాతానికి పెంచుతూ రాజస్థాన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు 2017 అక్టోబర్‌ 26న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం పొందింది. ఓబీసీ కోటాలో రిజర్వేషన్లను పెంచాలని గుజ్జర్లు ఉద్యమించిన నేపథ్యంలో ఈ బిల్లును వసుంధర రాజే ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. గుజ్జర్లతో పాటు మరో 4 వెనుకబడిన సామాజిక వర్గాలకు ఈ పెంపు వర్తిస్తుంది. 
views: 1007

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams