Current Affairs Telugu Daily

తెలంగాణ రుణ పరిమితి 3.5 శాతానికి పెంపు 
ఇప్పటివరకు 3% ఉన్న ‘తెలంగాణ రాష్ట్ర ద్రవ్య బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితి’ని కేంద్రం 3.5 శాతానికి పెంచింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉండటం, రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల నేపథ్యంలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచాలని ప్రభుత్వం ఏడాదిగా కోరుతోంది. కేంద్ర నిర్ణయంతో, తెలంగాణ ప్రభుత్వం అదనంగా రూ.3,574 కోట్ల రుణం పొందేందుకు అవకాశం ఏర్పడింది. 
views: 1107

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams