Current Affairs Telugu Daily

సెర్ప్ సీఈవోగా అనితా రాంచంద్రన్
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) తెలంగాణ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (టీసిపార్డ్) ఇన్ చార్జి సీఈవోగా పంచాయితీ శాఖ డైరెక్టర్ అనితా రాంచంద్రన్ భాద్యతలు చేపట్టారు. ఈ సంస్థకు సీఈవోగా ఉన్న పౌసమి బసు సెలవుపై వెళ్లడం వల్ల అనితా రాంచంద్రన్‍ను సీఈవోగా నియమించారు.
views: 1104

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams