Current Affairs Telugu Daily

‘జయ జయహే తెలంగాణ’ గేయం ఆపించి రికార్డు
తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో గల ఎంవీఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, శ్రీకరి కల్చురల్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో కళాశాలలో ‘జయ జయహే తెలంగాణ’ గేయం ఆపించగా 3 రికార్డు వరించాయి. కళాశాల స్థాపించి 50 సం॥లు పూర్తవడంతో 2017 అక్టోబర్‌ 24న 2017 మంది విద్యార్ధులతో ‘జయ జయహే తెలంగాణ’ గేయాన్ని ఆపించారు. వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, భారత్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని పరిశీలించి, మూడు రికార్డులను అందజేశారు.
views: 1628



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams