Current Affairs Telugu Daily

అంతర్జాతీయ నీటి పారుదల కమిషన్‌ ఉపాధ్యక్షుడిగా ఎల్లారెడ్డి
అంతర్జాతీయ నీటి పారుదల కమిషన్‌(ICID) ఉపాధ్యక్షుడిగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిన వాంటరీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎల్లారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మెక్సికోలో జరిగిన ప్రపంచ నీటి సంరక్షణ సదస్సులో ఆయనను ఎన్నుకున్నారు. 8 సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. కేంద్ర ప్రభుత్వ నీటిపారుదల మంత్రిత్వ శాఖ దేశం తరపున ఎల్లారెడ్డిని ఈ సదస్సుకు పంపించింది. 
ICID- International Commission on Irrigation and Drainage

views: 1037

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams