Current Affairs Telugu Daily

ప్రపంచకప్‌ ఫైనల్‌ షూటింగ్‌ టోర్నీలో జీతు, హీనాలకు స్వర్ణం 
ప్రపంచకప్‌ ఫైనల్‌ షూటింగ్‌ టోర్నీలో భారత స్టార్‌ షూటర్లు జీతు రాయ్‌, హీనా సిద్ధు జోడీ మిక్స్‌డ్‌ విభాగంలో స్వర్ణం సాధించింది. మిక్స్‌డ్‌ విభాగాన్ని అధికారికంగా ప్రవేశపెట్టిన తొలి ప్రపంచకప్‌ టోర్నీలోనే పసిడి నెగ్గిన భారత జంటగా రికార్డుకెక్కింది.
views: 1054

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams