Current Affairs Telugu Daily

పోలియోపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ రికార్డు
పోలియోపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఒడిశా రాష్ట్రంలోని ‘రోటరీ క్లబ్‌ ఆఫ్‌ బ్రహ్మపుర’ ఆధ్వర్యంలో స్థానిక క్రీడామైదానంలో పలు పాఠశాల, కళాశాలల విద్యార్థిని విద్యార్థులతో మానవ పాదం ఆకృతిలో నిలిచారు. 1729 మంది విద్యార్థిని, విద్యార్థులతో మొత్తం 32 నిమిషాల 13 సెకన్ల సమయంలో క్రీడామైదానంలో పెద్ద మానవపాదం రూపంలో నిల్చుని రికార్డు నెలకొల్పారు. ఈ ప్రదర్శన ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో రోటరీ క్లబ్‌ స్థానం పొందింది. ఈ కార్యక్రమం చేపట్టామని క్లబ్‌ అధ్యక్షుడు తపస్‌ పాణిగ్రాహి చెప్పారు.
views: 999



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams