Current Affairs Telugu Daily

‘సేంద్రీయం, తృణధాన్యాలు’ అంశంపై హైదరాబాద్‌లో జాతీయ సదస్సు
‘సేంద్రీయం, తృణధాన్యాలు’ అంశంపై 2017 అక్టోబర్‌ 24న కర్ణాటక వ్యవసాయశాఖ హైదరాబాద్‌లో జాతీయ సదస్సును ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ తమ రాష్ట్రంలో తృణధాన్యా పంటను రైతు నుంచి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి రేషన్‌ దుకాణాల ద్వారా పేదలకు ఆహారంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పంటతో ఆహారోత్పత్తు తయారీ, మార్కెటింగ్‌కు కొత్తగా పలువురు స్టార్టప్‌ కంపెనీలు ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. 
views: 943Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams