Current Affairs Telugu Daily

ప్రఖ్యాత హిందూస్థానీ గాయని గిరిజాదేవి మృతి
హిందూస్తానీ శాస్త్రీయ సంగీత స్రష్ట, ‘టుమ్రీ’ మహారాజ్ఞిగా పేరొందిన గిరిజాదేవి (88) 2017 అక్టోబర్‌ 24న కోల్‌కతాలో మృతి చెందింది. బనారస్‌ ఘరానాకు చెందిన ఈ గాయనికి 1972లో పద్మశ్రీ 1989లో పద్మభూషణ్‌, 2016లో పద్మవిభూషణ్‌ పరస్కారాలు లభించాయి.
views: 886



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams