Current Affairs Telugu Daily

కేన్సర్‌ రోగులకు ‘స్టార్‌ కేన్సర్‌ కేర్‌ గోల్డ్‌’ పథకం
కేన్సర్‌ రోగుల కోసం ప్రత్యేక బీమా పథకాన్ని స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలాయిడ్‌ ఇన్సూరెన్స్‌ ప్రకటించింది. ‘స్టార్‌ కేన్సర్‌ కేర్‌ గోల్డ్‌’ పథకంగా పిలిచే దీని కింద కేన్సర్‌ మొదటి, రెండో దశల్లో ఉన్న రోగులు (5 నెలల నుంచి 65 ఏళ్ల వయస్సు వరకు) రూ.5 లక్షల వరకు కవరేజీ పొందొచ్చు. ఎటువంటి ముందస్తు వైద్య పరీక్షలు లేకుండానే ఈ బీమా పాలసీని తీసుకునే సదుపాయం ఉంది స్టార్‌ కేన్సర్‌ కేర్‌ గోల్డ్‌ పథకం కింద బీమా కవరేజీ మొత్తంలో సగాన్ని రోగ నిర్థారణ జరిగిన వెంటనే విడుదల చేస్తారు.
views: 1039

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams