Current Affairs Telugu Daily

పారాలింపిక్స్‌లో దీపామాలిక్ కు రజితం
రియో పారాలింపిక్స్‌లో భారత్‍కు మరో పతకం లభించింది. మహిళల షాట్‍పుట్ (ఎస్ - 53) ఈవెంట్లో భారత క్రీడాకారిని దీపా మలిక్ రజతపతకాన్ని సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన పైనల్లో దీపామలిక్ ఇనుప గుండును 4.61 మీటర్ల దూరం విసిరి రెండోస్థానంలో నిలిచింది. హరియణాలోని సోనెపట్‍కు చెందిన 46 సం.రాల దీపా పారాలింపిక్స్‌ చరిత్రలో భారత్‍కు పతకం అందించిన తొలిమహిళ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
views: 1111

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams