Current Affairs Telugu Daily

భారత్‍కు "జికా" వైరస్ వ్యాప్తి. WHO హెచ్చరిక
ఏడిస్ దోమ ద్వారా వ్యాప్తి చెందే జికా వైరస్ భారత్‍లోకి వ్యాపించే అవకాశాలున్నట్లు WHO హెచ్చరిస్తుంది. ప్రతి సం. లక్షల సంఖ్యతో విదేశీ పర్యాటకులు భారత్‍ను సందర్శిస్తున్నారు. వారిద్వారా వచ్చే అవకాశం ఉంది. ఒక వేళ భారత్‍లోకి జికా వైరస్ వ్యాపిస్తే పరిస్థితులు అత్యంత తీవ్రంగా ఉంటాయని WHO అంచనా వేస్తుంది. జికావైరస్ 64 ఎళ్ళ క్రితం పూనేలో గుర్తించారు. అది ప్రమాద కరం కాని నిదంగా అంతర్లీనంగా భారతీయుల్లో ఉంది. గతంలో ఉన్నవైరస్ NS1 అనే జన్యువులో వచ్చిన ఉత్పరివర్తనం వల్ల రక్త కణాల్లో వైరస్ తన సంఖ్యను పెంచుకుని వ్యాధి నిరోధక శక్తికి అతీతంగా వ్యవహరించే అవకాశం ఉంది. కావున భారత్‍లో ప్రజలు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉంది. అని WHO హెచ్చరిస్తుంది.
views: 1517

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams