Current Affairs Telugu Daily

ITBP 56వ వ్యవస్థాపక దినోత్సవం
ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌(ITBP) 56వ వ్యవస్థాపక దినోత్సవం 2017 అక్టోబర్‌ 24న నిర్వహించారు. ITBP హిమాలయాలు, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో భద్రతను పర్యవేక్షణతో పాటు నక్సల్‌ కార్యకలాపాల అణచివేత వంటి అంతర్గత భద్రత వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. 
ITBP-Indo Tibetan Border Police 
ITBPని 1962 అక్టోబర్‌ 24న ఏర్పాటు చేశారు. 
ITBP డైరెక్టర్‌ జనరల్‌ : ఆర్‌.కె.పచ్‌నంద

views: 876

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams