Current Affairs Telugu Daily

డ్యూరాండ్ పుట్‍బాల్ కప్ విజేత ఆర్మిగ్రీన్
ఆసియాలో అతిపురాతన, ప్రపంచంలో మూడో పురాతన పుట్‍బాల్ టోర్నమెంట్ అయిన డ్యూరాండ్ కప్‍లో ఆర్మీగ్రీన్ జట్టు చాంపియన్‍గా అవతరించింది. ఆదివారం 11/09/2016 జరిగిన పైనల్లో ఆర్మీగ్రీన్ 'పెనాల్టీ షూటేట్' లో 6 - 5 తో నెరోకాపుట్ బాల్‍క్లబ్‍ పై విజయం సాధించింది. 1888 లో డ్యూరాండ్ కప్ ప్రారంబమైంది.
views: 1020

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams