అరటి ఉత్పత్తిలో సాంకేతికత అభివృద్ధి కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా(NRCB)తో ఒప్పందం కుదుర్చుకుంది. అరటి ఉత్పత్తి, ఎగుమతులు, సేంద్రీయ ఉత్పత్తి తదితర అంశాల్లో NRCB సహకరిస్తుంది.
NRCB-National Research Centre for Banana
views: 1299