Current Affairs Telugu Daily

పారిశ్రామికవేత్త ఆలంఖాన్ మృతి
నిజాం పరిపాలన కాలం నాటి పారిశ్రామికవేత్త నవాబ్ షా ఆలంఖాన్ (96) 2017 అక్టోబర్ 22న హైదరాబాదులో మృతి చెందారు. ఆయనకు భార్య, ఏడుగురు కుమారులు ఉన్నారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ పరిపాలనా కాలంలో ఆయన మామగారు తబుల్ సత్తార్ 1929లో దక్కన్ సిగరెట్ ఫ్యాక్టరీ (గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ) స్థాపిం చారు. ఈ ఫ్యాక్టరీకి మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం అన్వర్ ఉలూమ్ స్కూల్ ను ప్రారంభించారు. ప్రస్తుతం అన్వర్ ఉలూమ్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ బీఎడ్ డీఎడ్ డిగ్రీ కాలేజ్లు కొన సాగుతున్నాయి
views: 953

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams