Current Affairs Telugu Daily

తెలంగాణ ఐకాన్ చాకలి ఐలమ్మ
వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ సాధన ఉద్యమానికి ఒక ఐకాన్‍గా నిలిచారని శాసన సభ ఉపసభాపతి పద్మాదేవెందర్ రెడ్డి అన్నారు. ఐలమ్మ స్పూర్తితో ఎంతో మంది మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములయ్యారని చేప్పారు. ఐలమ్మ ఆదర్శాలను కొనసాగించాల్సిన అవసముందని పెర్కొన్నారు. శనివారం రవీంద్ర భారతిలో తెలంగాణ సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో చాకాలి ఐలమ్మ వర్థంతి సభను ఘనంగా నిర్వహించారు.
views: 1444

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams