Current Affairs Telugu Daily

పీఎంఓ కు "క్రీమి లేయర్ పెంపు"
ఓబిసి లకు రిజర్వేషన్ల వర్తింపులో ప్రస్తుతమున్నక్రీమిలేయర్ ఆదాయ పరిమితిని 6 లక్షల రూపాయల నుండి 8 లక్షల రూ.లకు పెంచే దిశగా కేంద్రం మరో ముందడుగు వేసింది. కుటుంబ ఆదాయ పరిమితిని రూ.లు 8 లక్షలకు పెంచుతు రూపొందించిన ప్రతిపాదనల పైలును సామాజిక న్యాయశాఖ ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపింది.
views: 1231

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams