Current Affairs Telugu Daily

త్వరలో GST కౌన్సిల్ ఏర్పాటు
త్వరలో GST కౌన్సిల్‍ను ప్రభుత్వం ఏర్పాటు చేసి, పరోక్ష పన్ను విధానంతో ఉత్పన్నమయ్యే పన్నుపై పన్ను భారాన్ని తగ్గిస్తుందన్న ఆశాభావాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యక్తం చేశారు. భారత ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చడంతో పాటు తొలిసారిగా 130 కోట్ల మంది వినియోగ దారుల్ని ఒకే మార్కెట్ కిందకు తీసుకువస్తుందని చెప్పారు.
views: 996



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams