Current Affairs Telugu Daily

టైటానిక్‌ ప్రయాణికుడి లేఖ రూ.కోటి 
టైటానిక్‌ నౌక మునిగిపోవడానికి ఒక రోజు ముందు అందులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు రాసిన లేఖ వేలంలో రూ.కోటి పలికింది. టైటానిక్‌ నౌకలో ప్రయాణిస్తున్న అలెగ్జాండర్‌, మేరీ హోల్‌వెర్సన్‌లో అలెగ్జాండర్‌ అనే వ్యక్తి టైటానిక్‌ నౌక మునిగిపోవడానికి ఒక రోజు ముందు 1912 ఏప్రిల్‌ 13న ఓ లేఖ రాశారు. హెన్నీ ఆల్డ్‌రిజ్డ్‌, సన్‌ ఆక్షనీర్స్‌ అనే వేం సంస్థ తాజాగా ఇంగ్లాండ్‌లో ఈ లేఖను వేం వేసింది. ఓ ఔత్సాహికుడు ఈ లేఖను సుమారు కోటి రూపాయకు సొంతం చేసుకున్నాడు.
views: 967Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams