Current Affairs Telugu Daily

ధూళి కోసం అంతరిక్ష నౌక
"బెన్ను" అనే అఘుగ్రహం (అస్టరాయిడ్) నుంచి దూళి కణాలను సేకరించడానికి నాసా(National Aeronatics and space Administration) ఒక అంతరిక్ష వాహక నౌకను పంపింది. ఈ విదమైన ప్రయోగం చేపట్టడం ఇదే తొలిసారి. భూమి పై జీవం ఆవిర్భవించడానికి కారణం వందల కోట్ల సంవత్సరాల క్రితం లఘు గ్రహల నుంచి వచ్చిన పదార్థాలేనని భావిస్తున్నారు. దీని కోసం "ఒసిరిక్స్" అనే మానవ రహిత వ్యోమనౌకను అట్లాస్-5 రాకేట్ సాయంతో ప్రయోగించారు.
views: 1000

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams