Current Affairs Telugu Daily

తెలంగాణలో అంతర్జాతీయ విత్తన కేంద్రం
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి విత్తన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సింపార్థసారథి చెప్పారు. అమెరికా విత్తన సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనున్నట్లు తెలిపారు. తెలంగాణను దేశంలో విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాడానికి ప్రభుత్వం నిర్ణయించినందున అయోవా స్టేట్ యునివర్సిటిలో ఉన్న అమెరికా విత్తన సంస్థతో ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నామని చెప్పారు.
views: 1501

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams