Current Affairs Telugu Daily

రాజ్యసభ టీవీ ఎడిటర్‌ ఎంపిక కొరకు ఎ.సూర్యప్రకాష్‌ కమిటీ
రాజ్యసభ టీవీ ఎడిటర్‌ ఎంపిక కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రసారభారతి ఛైర్మన్‌ ఎ.సూర్యప్రకాష్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో రాజ్యసభ ఎంపీ స్వపన్‌దాస్‌గుప్త, ప్రసారభారతి సీఈఓ శశిశేఖర్‌ వెంపటి, పీఆర్‌కే రామాచార్యులు, సీనియర్‌ జర్నలిస్ట్‌ రాహుల్‌ శ్రీవాత్సవ సభ్యులుగా ఉన్నారు. 
views: 888

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams