Current Affairs Telugu Daily

ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అనీస్‌ పదవీ విరమణ 
ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అనీస్‌ 2017 అక్టోబర్‌ 20న పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ సారథ్యంలో మొదటి కోర్టు హాలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు జస్టిస్‌ అనీస్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. 
- తెలం గాణ అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) : డి.ప్రకాశ్‌రెడ్డి, 
- ఆంధ్రప్రదేశ్‌ అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) : దమ్మాపాటి శ్రీనివాస్‌

views: 954

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams