Current Affairs Telugu Daily

గ్రామీణ స్వచ్చ భారత్ విజేత సిక్కిం
గ్రామీణ ప్రాంతాల పరిశుభ్రతలో సిక్కిం దేశంలో మొదటి స్థానంలో జార్ఖండ్ చివరి స్థానంలో నిలిచాయి. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ గతేడాది మొత్తం 26 రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేవివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి తోమర్ విడుదల చేశారు. ఈ జాబితాలో తెలంగాణ 22వ స్థానంలో నిలిచింది.
views: 1068

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams