Current Affairs Telugu Daily

జార్జ్‌ శాండర్స్‌కు మ్యాన్‌ బుకర్‌ ప్రైజ్‌-2017
అమెరికన్‌ రచయిత జార్జ్‌ శాండర్స్‌ మ్యాన్‌ బుకర్‌ ప్రైజ్‌-2017నుగెలుచుకున్నారు. ఆయన రాసిన ‘లింకోన్‌ ఇన్‌ ది బార్డో’ నవలకు ఈ అవార్డు దక్కింది. దీంతో ఈ అవార్డు పొందిన రెండో అమెరికన్‌గా జార్జ్‌ సాండర్స్‌ నిలిచారు. 2016లో అమెరికా రచయిత పాల్‌ బెట్లీ తన నవల‘ది సెల్‌ఔట్‌’కు గాను మ్యాన్‌ బుకర్‌ ప్రైజ్‌ను అందుకున్నారు. 
views: 989

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams