Current Affairs Telugu Daily

నింగిలోకి ఇన్ శాట్ - 3డీ ఆర్
అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ మరో అడుగు ముందుకు వేసింది. దేశీయంగా రూపొందించిన సంక్లిష్టక్రయోజనిక్ అప్పర్ స్టేజ్ అమర్చిన భారీ రాకెట్ తొలి ప్రయోగంలోనే విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‍లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి గురువారం GSLV - F05 ఉప గ్రహవాహక నౌక ద్వారా వాతావరణ ఉపగ్రహం ఇన్ శాట్ - 3DRను రోదసిలోని నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టింది. దేశీయంగా అభివృద్ధి చేసిన క్రయోజనిక్ దశల ప్రయోగంలో వరుసగా మూడవ ప్రయోగం.
views: 1182

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams