Current Affairs Telugu Daily

గ్లోబల్‌ హ్యాండ్‌ వాషింగ్‌ డే 
2017 అక్టోబర్‌ 15న గ్లోబల్‌ హ్యాండ్‌ వాషింగ్‌ డేను నిర్వహించారు. చేతుల పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. 2017 గ్లోబల్‌ హ్యాండ్‌ వాషింగ్‌ డే యొక్క థీమ్‌ - Our hands, our future!
views: 1571

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams