Current Affairs Telugu Daily

‘బియాండ్‌ ది డ్రీమ్‌ గర్ల్‌’ పుస్తక ఆవిష్కరణ
ప్రముఖ పాత్రికేయుడు రామ్‌కమల్‌ ముఖర్జీ నటి మరియు బిజెపి ఎంపీ హేమమాలిని జీవిత చరిత్రను ‘బియాండ్‌ ది డ్రీమ్‌ గర్ల్‌’ పేరిట పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని 2017 అక్టోబర్‌ 16న ఆవిష్కరించారు. 
views: 1113

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams