Current Affairs Telugu Daily

వరల్డ్‌ స్పైన్‌ డే 
2017 అక్టోబర్‌ 16న ప్రపంచవ్యాప్తంగా వరల్డ్‌ స్పైన్‌ డే నిర్వహించారు. వెన్నెముక గురించి అవగాహన కలిగించడం కొరకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 2017 వరల్డ్‌ స్పైన్‌ డే యొక్క థీమ్‌ - Your Back in Action
views: 882

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams