నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఆఫ్ ఇండియా(NIIF) అబుదబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(ADIA)తో 1 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా NIIFలో ADIA మొదటి ఇన్వెస్టర్‌గా మారింది. మౌలిక వసతుల కల్పనకు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి భారత ప్రభుత్వం 2015లో NIIFను ఏర్పాటు చేసింది.
views: 870