Current Affairs Telugu Daily

పనాజిలో ఆయుష్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ స్టాంప్స్‌ 
ఆయుష్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ స్టాంప్స్‌ను 2017 అక్టోబర్‌ 17, 18 తేదీల్లో గోవాలోని పనాజిలో నిర్వహించారు. ఈ ఫెస్టివల్‌ను గోవా పోస్టల్‌ రీజియన్‌, భారత తపాలా శాఖ మరియు ఆయుష్‌ మంత్రిత్వశాఖ నిర్వహించింది. 
views: 903

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams