Current Affairs Telugu Daily

రాముడి విగ్రహానికి వెండి బాణాలు బహుకరణ : యూపీ షియా బోర్డు 
అయోధ్యలో నిర్మించ తలపెట్టిన 100 మీటర్ల రాముడి విగ్రహానికి (అమ్ముల పొదిలోకి) గౌరవ సూచకంగా 10 వెండి బాణాలను బహూకరించనున్నట్లు ఉత్తరప్రదేశ్‌ షియా కేంద్ర వక్ఫ్‌ బోర్డు ప్రకటించింది. విగ్రహ నిర్మాణం భారతీయులందరికీ గర్వకారణమని పేర్కొంది. ఈ మేరకు బోర్డు ఛైర్మన్‌ వసీమ్‌ రిజ్వీ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. 
views: 938



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams