Current Affairs Telugu Daily

లతీఫ్‌పై ఐదేళ్ల నిషేధం
స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో దోషిగా తేలిన పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ ఖలీద్‌ లతీఫ్‌పై పీసీబీ అవినీతి నిరోధక ట్రైబ్యునల్‌ ఐదేళ్ల నిషేధం విధించింది. లతీఫ్‌పై వచ్చిన ఆరోపణలు రుజువుకావడంతో ఐదేళ్ల నిషేధంతో పాటు 16 లక్షల పాకిస్థాన్‌ రూపాయల జరిమానా వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లో జరిగిన పాకిస్థాన్‌ ప్రిమియర్‌లీగ్‌లో లతీఫ్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
views: 977

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams