Current Affairs Telugu Daily

ప్రపంచ ఆహార దినోత్సవం
ప్రపంచవ్యాప్తంగా 2017 అక్టోబర్‌ 16న ప్రపంచ ఆహార దినోత్సవం నిర్వహించారు. 1945లో ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ ఏర్పాటుకు గుర్తుగా అక్టోబర్‌ 16న ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్వహిస్తారు. 2017 ప్రపంచ ఆహార దినోత్సవం యొక్క థీమ్‌ -Change the future of migration. Invest in food security and rural development
views: 1088

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams