Current Affairs Telugu Daily

తూప్రాన్‌లో ఆహార శుద్ధి కేంద్రం
సియెట్‌, కేఈసీ, రేచెమ్‌, వీటా వంటి బ్రాండ్ల ఉత్పత్తులతో ఏటా రూ. 20 వేల కోట్ల టర్నోవర్‌ గల ప్రసిద్ధ పారిశ్రామిక సంస్థ ఆర్పీ సంజీవ్‌ గోయెంకా గ్రూపు (ఆర్పీజీ) తెలంగాణలో రూ. 200 కోట్ల పెట్టుబడులతో ఆహారశుద్ధి కేంద్రాన్ని (పార్కు) ఏర్పాటు చేయనుంది. సిద్ధిపేట జిల్లా తూప్రాన్‌లో 20 ఎకరాల్లో దీనిని స్థాపిస్తుంది. దీని ద్వారా 1,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో 2017 అక్టోబర్‌ 16న కోల్‌కతాలో రాష్ట్ర ప్రభుత్వంతో గోయెంకా గ్రూపు ఒప్పందం కుదుర్చుకుంది. 
views: 1222

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams