Current Affairs Telugu Daily

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈడీగా చింతపల్లి చైతన్య 
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ)గా చింతపల్లి గాయత్రి చైతన్య బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామకానికి ముందు ఆయన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సింగపూర్‌ కేంద్రానికి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు. 
views: 931



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams