Current Affairs Telugu Daily

ఎన్‌ఎస్‌జీ 33వ వ్యవస్థాపక దినోత్సవం
హర్యానాలోని గురుగ్రామ్‌ సమీపంలో ఉన్న మనేసర్‌లో 2017 అక్టోబర్‌ 16న జాతీయ భద్రతా బలగాల (ఎన్‌ఎస్‌జీ) 33వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. NSG-National Security Guard 
views: 949



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams