Current Affairs Telugu Daily

గిన్నిస్‌ రికార్డు ప్రదర్శనగా ‘లార్జెస్ట్‌ బయోజీ లెస్సన్‌’ 
చైన్నైలోని అన్నా విశ్వవిద్యాయంలో జరిగిన భారత అంతర్జాతీయ వైజ్ఞానిక వేడుక (ఐఐఎస్‌ఎఫ్‌)లో గిన్నిస్‌ రికార్డు లక్ష్యంగా ‘లార్జెస్ట్‌ బయోజీ లెస్సన్‌’ ప్రదర్శన 2017 అక్టోబర్‌ 14న నిర్వహించారు. చెన్నైలోని వివిధ పాఠశాలలకు చెందిన 1000 మంది 9, 10వ తరగతి విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ‘ఫ్రమ్‌ సెల్‌ టు డీఎన్‌ఏ స్ఫూలింగ్‌’ అనే అంశంపై ఈ ప్రదర్శన జరిగింది. దీనిని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సంస్థకు చెందిన ప్రతినిధి సమక్షంలో ప్రదర్శించారు.
views: 925

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams