Current Affairs Telugu Daily

UNESCO డైరెక్టర్‌ జనరల్‌గా ఆడ్రీ అజౌలే
UNESCO డైరెక్టర్‌ జనరల్‌గా ఫ్రాన్స్‌కు చెందిన ఆడ్రీ అజౌలే నియమితులయ్యారు. డి.జి.ఇరినా బొకొవా(బల్గేరియా) స్థానంలో ఆడ్రీ అజౌలే నియమితుయ్యారు. 
- యునెస్కో ఏర్పాటు : 1945 నవంబర్‌ 16
- యునెస్కో ప్రధాన కార్యాలయం : పారిస్‌ (ఫ్రాన్స్‌)
UNESCO-United Nations Educational, Scientific and Cultural Organization

views: 1055

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams